13, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఇన్నాళ్ళకి కుదిరింది.....


ఎన్నాళ్ళనుంచో అనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది. ఎప్పుడూ ఇతరులు రాసిన బ్లాగులు చదవటమేనా, మనమేదైనా రాసేది ఉందా? అని నాకు నేనే ప్రశ్నించుకుని, బోలెడంత నేర్చుకున్నాననుకుని గోరంత నేర్చుకుని మొత్తానికి మొదలు పెట్టాను. 

త్వరలో నా మొదటి బ్లాగ్ రాస్తాను. ఇన్ని రోజులుగా నన్ను ఎంతగానో ఆకట్టుకున్న నా ఫేవరెట్ బ్లాగర్స్ అందరికి కృతఙ్ఞతలు. 

1 కామెంట్‌: